Donald Trump : ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ఈసారి దాడులకు ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ చిక్కుకుపోయిన నౌకల్ని ఇరాన్ అంత సులభంగా అనుమతించడం లేదు. దీంతో ప్రస్తుతం 360 వరకు వాణిజ్య నౌకలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
White House: ఇరాన్ వద్ద అణ్వస్త్రం ఉండరాదని అమెరికా, చైనా దేశాలు సంయుక్తంగా అంగీకరించినట్లు శ్వేత సౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో ఆయ�
అత్యంత కీలకమైన శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రశ్రేణి వ్యాపార నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం చైనాలోని బీజింగ్‌కు చేరుకున్నారు.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. రాజధాని బీజింగ్‌లో బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ట్రంప్ చైనాలో అడుగుపెట్టారు. రెండు రోజులపాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు చైనా (China) లో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు (China President) జీ జిన్‌పింగ్ (XI Jinping) ఆహ్వానం మేరకు ట్రంప్ ఆ దేశ పర్యటనక�
UAE Attack: యూఏఈపై ఇరాన్ రహస్యంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. లావన్ దీవిలో ఉన్న ఆయిల్ రిఫైనరీని యూఏఈ పేల్చింది. ఏప్రిల్ ఆరంభంలో ఈ ఘటన జరిగి ఉంటుందని
Donald Trump: ఇరాన్ చేసిన శాంతి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఆ ప్రతిపాదన పూర్తిగా ఆమోదయోగ్యం లేదన్నారు. కానీ ఆ ప్రతిపాదనలకు చెందిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మరో వైపు ఓ రిపబ్లి
Crude Oil | అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే, దీనికి ప్రతిగా అమెరికా కూడా హొర్ముజ్ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధం చేసింది. హొర్ముజ
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఈ వారం కూడా గల్ఫ్ పరిణామాల ప్రభావమే ప్రధానంగా కనిపించనున్నది. అమెరికా-ఇరాన్‌ల తీరు.. మదుపర్లను కొనుగోళ్లు, అమ్మకాల మధ్య ఊగిసలాడేలా చేస్తున్నది.
ఇరాన్ చర్చలకు దిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హొర్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్ర
Abbas Araghchi : తమ దేశంపై దాడులకు దిగుతున్న అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000 శాతం సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.