UAE : ఒక పక్క ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తున్న వేళ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు ఉత్పత్తి దేశాల గ్రూపులైన ఒపెక్, ఒపెక్ + నుంచి వైదొలగుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా తీరుపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను అభిశంసించాలని 55 శాతానికిపైగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Donald Trump | అమెరికా, ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ (Pakistan) వేదికగా జరుగుతున్న రెండో విడత ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ (Islamabad) లో రెండు దేశాల ప్రతినిధులను �
United States: ఇరాన్‌తో వార్‌లో అమెరికా భారీగా ఖర్చు చేసింది. వైట్‌హౌజ్ అంచనాల ప్రకారం ఆ ఖర్చు సుమారు 28 బిలియన్ల డాలర్ల నుంచి 35 బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1200 పేట్రియాట్ క్షిపణులను, 1
Donald Trump: వైట్‌హౌజ్ రిపోర్టర్‌పై సీరియస్ అయ్యార్ ట్రంప్. ఇరాన్ నాగరికతను రాత్రికి రాత్రే నాశనం చేస్తానని గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్ ప్రశ్న వేశారు. ఇరాన్‌పై అణుబాంబు వాడ
ఇరాన్ యుద్ధం చమురు సంక్షోభాన్నే కాదు, డైట్ కోక్ అమ్మకాలపైనా ప్రభావం చూపింది. యుద్ధ పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో అల్యూమినియం క్యాన్ల కొరతకు దారితీసింది.
Fertiliser Production: వ్యవసాయ రంగానికి కీలకమైన యూరియా ఉత్పత్తి ఇండియాలో తగ్గింది. ఇరాన్ వార్ వల్ల ఆ సమస్య ఏర్పడింది. హోర్ముజ్ జలమార్గం ద్వారా రావాల్సిన వ్యవసాయ సంబంధిత ముడిచమురు రాకపోవడం వల్ల ఎరు
India warns Iran | హోర్ముజ్ జలసంధిలో భారత్‌కు చెందిన రెండు ట్యాంకర్లపై దాడి తర్వాత ఇరాన్‌ను భారత్ హెచ్చరించింది. ఇలాంటి సంఘటనల వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది.
Strait of Hormuz | ఇరాన్(Iran)ఓడరేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు హర్మూజ్‌ను(Strait of Hormuz) మూసే ఉంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్(ఐఆర్జీసీ) స్పష్టం చేసింది.
Israel-Iran War : ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది.
Iran war | ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ చమురు పరిశ్రమపై ఆంక్షలను కఠినతరం చేస్తున్నట్లు అమెరికా(America) ప్రకటించింది.
Chinese Spy Satellite: గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసేందుకు.. చైనీస్ స్పై శాటిలైట్‌ను ఇరాన్ వాడినట్లు ఓ నివేదిక రిలీజైంది. ఫైనాన్షియల్ టైమ్స్ దీనిపై కథనాన్ని రాసింది. టీఈఈ-01బీ చైనీస్ శాటిలైట�
Donald Trump: ఇరాన్‌తో దాదాపు యుద్ధం ముగిసినట్లు ట్రంప్ తెలిపారు. ఫ్యాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ఛానల్ హోస్ట్ మారియా బార్టిరోమో ఆ ఇంటర్వ్యూ చేశారు. ఇరాన్ కోలుకునేం�
Giorgia Meloni : ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మ�