MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోర్‌తో ముంబై ఇండియన్స్‌కు సవాల్ విసిరింది. అర్ధ శతకంతో రెచ్చిపోయిన రహానేకు అంగ్క్రిష్ రఘువంశీ(51) మెరుపులు తోడవ్వగా కోల్‌కతా నాలుగు వికెట్ల నష్టాని�
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు దంచేశారు. టాస్ ఓడినా తగ్గేదేలే అంటూ అజింక్యా రహానే(36 నాటౌట్), ఫిన్ అలెన్(37) లు పోటాపోటీగా బౌండరీలతో వాంఖడేనే హోరెత్తించారు
MI vs KKR : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో వరుసగా ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ సవాల్‌కు సిద్ధమైంది. సొంత మైదానంలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.
Sunil Gavaskar : ఆఖరి నిమిషంలో క్రికెటర్లు 'మేము వైదొలుగుతన్నాం' అని చెప్పడాన్ని ఇక ఏమాత్రం తేలికగా తీసుకోవవద్దని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అంటున్నాడు.
RCB vs SRH : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(61), విరాట్ కోహ్లీ(69 నాటౌట్)ల మెరుపులతో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఆఖర్లో అనికేత్ వర్మ(43) దంచేశాడు. 19వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు 17 పరుగులు పిండుకోగా.. హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది.
RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫ్ఫీ(3-17) విజృంభణతో స్వల్ప వ్యవధిలో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో చిన్నస్వామి తొక్కిసలాట(Stampede) మృతులకు నివాళులు అర్పించారు. టాస్ అనంతరం ఆర్సీబీ(RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లతో పాటు స్టాండ్స్‌లోని అభిమానులందరూ లేచి నిల్చొని �
RCB vs SRH : ఆరంభ వేడులకలు లేకుండానే జరుగుతున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2026 : క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటోవాలాలు అభిమానులకు బంపరాఫర్ ప్రకటించారు.
IPL Matches : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడికి తెరలేవనున్న వేళ బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమదేశంలోని క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెబుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధాన్ని ఎత్తేసింది.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరు మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో ఇరుజట్లు విజయంపై కన్నేయగా.. రికార్డులు మాత్రం ఆరెంజ్ ఆర్మీ తడబాటును గుర్తు చేస్తు
MS Dhoni : పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు పెద్ద షాక్. తొలి ఎడిషన్ నుంచి సీఎస్కేకు ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మెగా టోర్నీకి దూరం కానున్నాడు.