GT vs PBKS | టాస్ గెలిచిన పంజాబ్.. ముల్లన్‌పూర్‌లో బోణీ కొట్టేది ఎవరు..?
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ముల్లన్‌పూర్‌లోని మహరాజా యదవినింద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
పద్దెనిమిదో సీజన్ మేము గొప్పగా ఆడాం. కానీ, మేము ప్రస్తుతంలోనే ఉండాలనుకుంటున్నాం. మా బ్రాండ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం అని అయ్యర్ తెలిపాడు. రెండు రోజుల కింద వాన పడడంతో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని శుభ్‌మన్ గిల్ అన్నాడు.
🚨 Toss 🚨@punjabkingsipl have won the toss against @gujarat_titans and will field first in New Chandigarh!
Updates ➡️ https://t.co/75rCxTCOL1#TATAIPL | #KhelBindaas | #PBKSvGT pic.twitter.com/fHPNAIlqZe
— IndianPremierLeague (@IPL) March 31, 2026
పంజాబ్ కింగ్స్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నొల్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సె్న్, గ్జావియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రబడ, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, సిరాజ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

