SRH vs LSG : సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇషాన్ మలింగ(1-5) తొలి వికెట్ అందించాడు. ఓపెనర్మిచెల్ మార్ష్(14)ను పెవిలియన్ పంపి లక్నో సూపర్ జెయింట్స్‌కు షాకిచ్చాడీ స్పీడ్‌స్టర్.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌ను ఓడించిన ఢిల్లీ..మలి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొ
RR vs GT : ఐపీఎల్లో ఏకపక్ష మ్యాచ్‌లతో విసిగిపోయిన అభిమానులను ఉత్కంఠ పోరు అలరించింది. భారీ స్కోర్ల పోరులో ఆఖరి ఓవర్ వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌నే విజయం వరించింది.
RR vs GT : అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) అర్ధ శతకాలతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కకావికలం చేశారు.
DC vs MI : పంతొమ్మిదో సీజన్లో ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(90) జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరసగా రెండో విజయంతో మురిసింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉఫ్‌మనిపించింది.
Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రెండో సారి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ వల్ల 24 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గిన
CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్లో ఛేజింగ్ జట్టుకు మరో విజయం. తొలిపోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన పంజాబ్ కింగ్స్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
CSK vs PBKS : సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాళ్లు కుమ్మేశారు. చెపాక్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే(73) అర్ధ శతకంతో కదం తొక్కగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సర్ఫరాజ్ ఖాన్(32) దడ పుట్టించాడు.
Ayush Mhatre : అండర్-19 వరల్డ్‌కప్ కెప్టెన్ ఆయుష్ మాత్రే(Ayush Mhatre) ఐపీఎల్లో అర్ధ శతకంతో మెరిశాడు. చెపాక్ స్టేడియంలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. వేగవంతమైన హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు.
CSK vs PBKS : ఇటీవల పొట్టి ప్రపంచకప్‌లో వరసగా అర్ధ శతకాలతో అలరించిన సంజూ శాంసన్(7) ఐపీఎల్లో మాత్రం తడబడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆరు పరుగులకే క్లీన్ బౌల్డైన ఈ చిచ్చరపిడుగు.. రెండో మ్యాచ్‌లో 7 పరుగులకే వికెట్ ఇచ్చే
CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్‌ను ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ధోనీ లేకుండానే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.