SRH vs LSG | ఉప్పల్‌లో షమీ వికెట్ల వేట.. కుప్పకూలిన సన్‌రైజర్స్ టాపార్డర్..!
SRH vs LSG : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ధనాధన్ ఆటతో శుభారంభమివ్వాలనుకున్న టాపార్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మహమ్మద్ షమీ(2-9) పడగొట్టాడు.
SRH vs LSG : సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. ధనాధన్ ఆటతో శుభారంభమివ్వాలనుకున్న టాపార్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మహమ్మద్ షమీ(2-9) పడగొట్టాడు. పవర్ ప్లేలో నిప్పులు చెరిగిన షమీ డేంజరస్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7)లను ఔట్ చేసి ఆరెంజ్ ఆర్మీని ఒత్తిడిలో పడేశాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్(1) సైతం బౌల్డవ్వగా రిషభ్ పంత్ డైవింగ్ క్యాచ్‌తో లియాం లివింగ్‌స్టోన్(14) పెవిలియన్ చేరాడు.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మహమ్మద్ షమీ(2-9) వికెట్ల వేటతో రెచ్చిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్లు అభిషేక్ శర్మ(0)ను డకౌట్‌గా వెనక్కి పంపిన షమీ.. కాసేపటికే ట్రావిస్ హెడ్(7)ను వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఇషాన్ కిషన్(1)ను ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
వెంట వెంటనే మూడు వికెట్లు పడిన వేళ లియాం లివింగ్‌స్టోన్(14) స్కూప్ షాట్‌కు ప్రయత్నించి రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడడంతో హెన్రిచ్ క్లాసెన్(8 నాటౌట్), నితీశ్ రెడ్డి(4 నాటౌట్)లు సన్‌రైజర్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. పది ఓవర్లకు స్కోర్.. 35-4.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

