RR vs GT | రాజస్థాన్‌కు తొలి షాక్.. రికార్డ్ బ్రేకర్‌ను బోల్తా కొట్టించిన రషీద్..!
RR vs GT : పవర్ ప్లేలో దంచేసిన రాజస్థాన్ రాయల్స్‌కు తొలి షాకిచ్చాడు రషీద్ ఖాన్. బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(31)ని ఈ మిస్టరీ స్పిన్నర్ బోల్తా కొట్టించాడు.
RR vs GT : పవర్ ప్లేలో దంచేసిన రాజస్థాన్ రాయల్స్‌కు తొలి షాకిచ్చాడు రషీద్ ఖాన్. బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(31)ని ఈ మిస్టరీ స్పిన్నర్ బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడిన వైభవ్ డీప్ మిడ్వికెట్లో గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. దాంతో.. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(47 నాటౌట్) అర్ధ శతకానికి చేరువయ్యాడు.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ(31) పరుగుల ప్రవాహానికి తెరపడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలతో సిరాజ్‌కు స్వాగతం పలికిన వైభవ్.. యశస్వీ జైస్వాల్(47 నాటౌట్) జతగా.. మరింత విరుచుకుపడ్డాడు.
#RR opening with a BANG 💥
🎥 Scintillating from Yashasvi Jaiswal and Vaibhav Sooryavanshi 🤌
They move to 69/0 after 6 overs.
Updates ▶️ https://t.co/6D02Fh0IHv#TATAIPL | #KhelBindaas | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/FpZOn0sjjd
— IndianPremierLeague (@IPL) April 4, 2026
తొలి మ్యాచ్‌లో వేగవతమైన అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పినచిచ్చరపిడుగును పవర్ ప్లే తర్వాతి ఓవర్లో రషీద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. డీప్ మిడ్వికెట్లో సిక్సర్‌కు యత్నించిన వైభవ్ నేరుగా గ్లెన్ ఫిలిప్స్ చేతికి సులువైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో. తొలి వికెట్ పడింది. ప్రస్తుతం యశస్వీ, ధ్రువ్ జురెల్ (6 నాటౌట్) ఆడుతున్నారు. 9 ఓవర్లకు వికెట్ నష్టానికి రాజస్థాన్ 92 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

