DC vs CSK : సొంతడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగుతోంది. మొన్న ఆర్సీబీపై పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఢిల్లీని ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు వణికిస్తున్నారు.
DC vs CSK : ప్లే ఆఫ్స్ రేసు దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
KL Rahul : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో భారీ శతకంతో మెరిసిన కేఎల్ రాహుల్(KL Rahul) నిఖార్సైన టీ20 బ్యాటర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే... తనను తాను టీ20 బ్యాటర్ అని ఎప్పుడూ అనుకోలేదని బాంబ్ పేల్చాడు.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన పరిస్థితిలో నిలిచిన ముంబై ఇండియన్స్ తన బ్యాట్ పవర్ చూపెట్టింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర�
ఐపీఎల్లో పలువురు ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో (గర్ల్‌ఫ్రెండ్స్) చెట్టాపట్టాలేసుకొని తిరగడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, యశస్వి
MI vs LSG : వాంఖడే పరుగుల వరదతో.. సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. కానీ, ఈసారి ముంబై ఇండియన్స్ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు దాసోహమైన చోటే సగర్వంగా జట్టును గెలిపించారు.
MS Dhoni : ఐపీఎల్ ప్రతి సీజన్లో అభిమానులకు పిచ్చెక్కించే ఎంఎస్ ధోనీ(MS Dhoni) పంతొమ్మిదో సీజన్లో ఇంకా అడుగే పెట్టలేదు. లీగ్ దశ ముగింపు దశకు చేరుకున్నా తాలా ఆటను ఫ్యాన్స్ మిస్సవుతున్నారు.
Phil Salt : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరువైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కీలక బ్యాటర్ సేవల్ని కోల్పోయింది. ధనాధన్ ఆటతో శుభారంభాలు ఇచ్చే ఓపెనర్ ఫిల్ సాల్ట్(Phill Salt) అనూహ్యంగా స్వదేశానికి పయనమయ్యాడు.
ఐపీఎల్ ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు మరోసారి చేతులు మారనున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఎన్.మిట్టల్ కుటుంబం రాయల్స్ జట్టును కొనుగోలు చేసింది. మరో ప్రముఖ వ
GT vs PBKS : టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)కు వరసగా రెండో షాక్. లో స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది.
IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను దురదృష్టం గాయాల రూపంలో వెంటాడుతోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఒక్కొక్కరు టోర్నీకి దూరమవుతున్నారు.
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను అహ్మదాబాద్‌లో తడబడింది. సుడిగాలిలా విరుచుకుపడే ఓపెనర్లకు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు బ్రేకులు వేయగా మోస్తరు స్కోరే కొట్టింది.