KTR | మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులుండవు
KTR | హైదరాబాద్ నడిబొడ్డున మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులు పెట్టకుండా తెలంగాణ పోలీసులు కాపాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | హైదరాబాద్ నడిబొడ్డున మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులు పెట్టకుండా తెలంగాణ పోలీసులు కాపాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విశ్వనగరం హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయన్నారు. పట్టపగలే కారుతో సామాన్య జనాన్ని గుద్ది చంపినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు.
రేవంత్ పాలనలో ఇది తెలంగాణ దుస్థితి అని మండిపడ్డారు. బొల్లారం మిలిటరీ వాళ్ల స్థావరంపైనే దాడి జరగడమంటే ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదన్నారు. ఆడబిడ్డలపై హత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ నేతల కొడుకులపై పోక్సో ఆరోపణలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిందితులు సీఎం బంధువుల దవాఖానలోనే షెల్టర్ ఇప్పించారు. వారిని తొమ్మిది రోజుల పాటు కంటికి రెప్పలా సీఎం కాపాడారని ఆరోపించారు.
మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేసినా, వేరే పార్టీల ఎంపీల కొడుకులు గుద్ది చంపినా కేసులు పెట్టకుండా తెలంగాణ పోలీసులు కాపాడుతున్నారు
– కేటీఆర్ https://t.co/8vxp2FaDn4 pic.twitter.com/ZsN2JTQ5sa
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

