KTR | పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టగొడుతున్న సీఎంను విడిచిపెట్టం.. కేటీఆర్ : వీడియో
KTR | భూములపై కన్నేసి తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | భూములపై కన్నేసి తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్టగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తలా తోక లేకుండా ఆలోచన చేయకుండా అట్టర్ ప్లాప్ అయిన స్కిల్ యునివర్సిటీని పట్టుకొని జీవో నెంబర్ 97 పేరుతో దానికి దీనికి లింకు పెట్టి బోడగుండుకు మోకాలుకు ముడిపెడుతూ పాలిటిక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను ఆగం చేస్తున్నారు. జీవో నెం 97, పాలిటెక్నిక్ విద్యార్థులు, స్కిల్ యూనివర్సిటీ నాటకాలపై నిన్ను వదిలిపెట్టం. సీఎం రేవంత్ ఆగడాలపై అసెంబ్లీలో నిలదీస్తాం. విద్యార్థులకు అండగా ఉంటామన్నారు.
భూముల మీద కన్ను వేసి పాలిటెక్నిక్ విద్యార్థుల పొట్ట మీద ముఖ్యమంత్రి కొడుతున్నాడు
GO 97 మీద పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై రేపు శాసనసభ సమావేశాల్లో నిన్ను నిలదీస్తాము
– కేటీఆర్ https://t.co/fjHw4bBssT pic.twitter.com/IYXWcYbTxJ
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

