KTR | కేసీఆర్ రాజీనామా చేస్తే సోనియా గాంధీనే వణికింది.. నీకు తట్టుకునే దమ్ముందా? రేవంత్ రెడ్డి : కేటీఆర్
KTR | ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజీనామాలు కొత్త కాదు. ఆయన రాజీనామా చేస్తేనే ఢిల్లీనే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
KTR | ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజీనామాలు కొత్త కాదు. ఆయన రాజీనామా చేస్తేనే ఢిల్లీనే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాటిమాటికి రేవంత్ రెడ్డి కేసీఆర్ రాజీనామా చేయాలని అసందర్బంగా మాట్లాడుతున్నాడు.
కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీ గడగడా వణికింది. వీపు పుగులతదని అర్థమై తప్పని సరి పరిస్థితుల్లో చివరికి మీ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ రాజీనామా చేస్తే సోనియా గాంధీనే తట్టుకోలేకపోయింది. నీ నుంచి అయితదా రేవంత్ అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ రాజీనామాతోనే రాష్ట్రం వచ్చింది. పనికి మాలిన మాటలు మాటలు మాని పనికొచ్చే పని చేయాలని హితవు పలికారు.
కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీనే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి నీకు ఉందా రేవంత్ రెడ్డి
కేసీఆర్కి రాజీనామాలు కొత్త కాదు
కేసీఆర్ రాజీనామా చేస్తే మీ నాయకురాలు సోనియా గాంధీనే గజగజ వణికింది, నీకు తట్టుకునే శక్తి ఉందా రేవంత్ రెడ్డి?
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

