GT vs RR | ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కాసేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది.
Glenn Maxwell | చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ జరిమానా విధించారు. మాక్స్‌వెల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమ
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) మళ్లీ గెలుపు బాట పట్టింది. ముల్లనూర్ మైదానంలో ప్రియాన్ష్ ఆర్య(103) మెరుపు సెంచరీతో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 201కే క�
IPL 2025 : పంజాబ్ నిర్దేశించిన 220 పరుగుల ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ పడ్డాక వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) ఫెర్గూసన్ బౌలింగ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి వెను
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో సెంచరీ నమోదైంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య(103) శతకంతో గర్జించాడు. ముల్లనూర్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు 39 బంతుల్
IPL 2025 : ఓ వైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(53) చెలరేగి ఆడుతున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది అర్ధ శతకం సాధించాడీ యువకెరటం. దాంతో, పంజాబ్ 6 ఓవర్లో 3 వికెట్ల నష్టాని
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
అంతర్జాతీయంగా ఈ మైలురాయిని అధిగమించిన 12వ క్రికెటర్‌గా పాండ్యా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి కంటే ముందు ఈ రికార్డు నెలకొల్పిన వాళ్లు ఎవరంటే.. రవి బొపారా, మహ్మద్ హఫీజ్, బ్రావో, కీరన్ పొలార్డ్, �
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ షాన్ మార్ష్(52) మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. హర్షిత్ రానా వేసిన 11వ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. ఇదే ఓవర్ రెండో బంతికి ఎడెన్ మర్క్రమ్(47) ఔటయ్యాడు.
KKR Vs LSG | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలిం