ఐపీఎల్లో ఆడిన తొలి సీజన్లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెకు బంపరాఫర్ దక్కింది. త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది. చ�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు మరో షాక్. అసలే ఓటమి బాధలో ఉన్న ఆ జట్టు ప్రధాన పేసర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు జరిమానా పడింది.
IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది.
IPL 2025 : వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఛేదనలో దూకుడగా ఆడే క్రమంలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయినా సరే ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్(20 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వకుండా ఆడున్నాడు.