Kavya Maran | ఐపీఎల్-17వ సీజన్లో (IPL 2024) ప్రముఖంగా వినిపించిన పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు ఓనర్ కావ్య మారన్ (Kavya Maran).
SRH vs RR : రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో స్కోర్.. 68/3.
RCB vs RR : అహ్మదాబాద్ పిచ్‌పై రాజస్థాన్ కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(45)ను గ్రీన్ ఔట్ చేయగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (17) స్టంపౌట్ అయ్యాడు.