SRH vs RR : క్వాలిఫయర్ 2లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కడుతున్నారు. అవేశ్ ఖాన్ బౌలింగ్లో నితీశ్ రెడ్డి( 5)ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే అబ్దుల్ సమద్(0) బౌల్డ్ అయ్యాడు. దాంతో, హైదరాబాద్ 120కే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్(29) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు స్కోర్.. 120/6.