IPL 2024 | లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తాకింది. ఆ జట్టు పేసర్, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లే ఈ టోర్నీ ఫస్టాప్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
Sun Risers Hyderabad | సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కొత్త ఆంథెమ్‌ను విడుదల చేసింది. ‘సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో..’ అంటూ సాగే ఈ పాట మాస్ బీట్తో ఆరెంజ్ ఆర్మీ అభిమానులను అలరిస్తోంది.
IPL 2024 Opening Ceremony | చెన్నై - బెంగళూరు మధ్య జరుగబోయే సీజన్ ఓపెనర్‌కు ముందు బీసీసీఐ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఆస్కార్ విన్నింగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు....
IPL 2024 | అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఒక్క సీజన్ ఆడేందుకు నానా తంటాలు పడే ఈ లీగ్‌లో భారత్‌కు చెందిన ఏడుగురు క్రికెటర్లు మాత్రం ఈ లీగ్ మొదలైనప్పట్నుంచీ ప్రతీ సీజన్లో ఆడుతున్నారు. ఆ ఏడుగురూ ఎవరంటే..
IPL 2024 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంగళవారం తన పేరులోని రెండు అక్షరాలను మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ‘Royal Challengers Bangalore'గా ఉన్న ఆ జట్టు పేరును 'Royal Challengers Bengaluru’గా మార్చుకుంది. ఇలా పేర్లు మార్చుకున్న జట్టు ఆర్సీబీ ఒక్కటే �
Rinku Singh: కేకేఆర్ వార్మప్ మ్యాచ్‌లో రింకూ సింగ్ భారీ సిక్సర్ కొట్టాడు. టీమ్ గోల్డ్ తరపున ఆడిన అతను.. పర్పుల్ జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో దంచేశాడు.
ఐపీఎల్-17వ సీజన్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవబోతున్నది. జట్లన్నీ అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నాయి. టైటిల్ గెలుపు లక్ష్యంగా ప్రణాళిలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు 16 సీజన్లు జరుగగా ముంబై ఇండియన్స్, చెన్�
రానున్న సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడ్డ పంత్ గత 14 నెలల వ్యవధిలో ఎవరూ ఊహించని రీతిలో కోలుకున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్‌కు అట్టహాసంగా తెరలేచే సమయం ఆసన్నమైంది. శుక్రవారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా తారల తళుకు బెళుకుల మధ్య లీగ్ ప్రారంభం కాబోతున్నది. సాయం త్రం 6.30 గంటలకు మొదలయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు అభి
ఐపీఎల్ సీజన్ కొత్త టెక్నాలజీతో ముందుకు రాబోతున్నది. ఔట్ల విషయంలో థర్డ్ అంపైర్ వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునేందుకు అనుగుణంగా ఈ సీజన్లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ తీసుకొస్తున్నారు.
RCB Unbox | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2024 సీజన్‌కు ముందు నిర్వహించిన ఆర్సీబీ అన్‌బాక్స్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో ఆ జట్టు కొత్త జెర్సీతో పాటు లోగోనూ ఆవిష్కరించింది. అంతేగాక కొన్ని రోజులుగా సో�
IPL 2024 | డీఆర్ఎస్, గ్రౌండ్‌కు నలువైపులా అత్యాధునిక కెమెరాలు, హాక్ ఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగిస్తున్న బీసీసీఐ.. తాజాగా మరో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. రాబోయే సీజన్లో ‘స్మార్ట్ రిప్లై సిస్ట�
RCB Unbox | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 టైటిల్ విజేతగా నిలిచిన స్మృతి మంధాన అండ్ కో. కూడా ఈ కార్యక్రమానికి హాజరవగా ట్రోఫీతో వాళ్లు స్టేడియంలో సందడి చేశారు.