IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీలు సూర్యపై ఓ కన్నువేశాయి. ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడుతున్న ఈ మిస్టర్ 360 ప్లేయర్‌ను కొనేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) పావులు కదుపుత�
IPL : ఐపీఎల్ టైటిల్ కల తీర్చే కెప్టెన్ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈసారి ముంబై ఇండియన్స్(Mumbai Indians) మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma)పై కోట్ల వర్షం కురువనుందని
Rinku Singh : ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లతో హీరో అయిన రింకూ సింగ్ (Rinku Singh) ఇక వెనుదిరిగి చూడట్లేదు. పేదింటి బిడ్డగా ఎన్నో ఇబ్బందులు పడిన అతడు తన కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Zaheer Khan : ఐపీఎల్ 18వ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కొత్త మెంటర్‌ను అన్వేషిస్తోంది. వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan)తో ఆ పోస్ట్‌ను భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తోంది.
Buvaneshwar Kumar : రెండేండ్లుగా టీమిండియాకు ఆడని భువీ ఐపీఎల్(IPL) ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ స్పీడ్‌స్టర్ తన భార్య నుపుర్ నగర్(Nupur Nagar) పుట్టిన రోజును చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు.
BCCI : మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మరో సీజన్ ఆడుతాడా? అని అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం పాత రిటెన్షన్ విధానాన్ని (Retention Policy) తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ కెరీర్‌పై చర్చ నడుస్తున్న సమయంలో అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహీ భాయ్‌పై రూ.15 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది.
Glenn Maxwell : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) అభిమానులను షాక్‌కు గురి చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు.