RCB vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కీలక పోరుకు సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
ShahRukh Khan | గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (ShahRukh Khan).. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లను (IPL 2024) ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకుంటున్నాడు.
ఐపీఎల్-17లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్ వాంఖడేలో మరోసారి నిరాశపరించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప ఛేదనలో 18.5 ఓవర్లు ఆడి 145 పరుగులకే కుప్పకూలి ఈ సీజన
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ దేశ జట్టును శుక్రవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హార్డ్‌హిట్టర్ రోవ్‌మన్ పావెల్ సారథ్యం వహించనున�
MI vs KKR | బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసిన ముంబై.. చేజింగ్‌లో తేలిపోయింది. 170 పరుగుల టార్గెట్‌ను చేధించలేక చతికిలపడింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 145 పరుగుల వద్దే ముంబై ఆలౌటయ్యింది. దీంతో 24 పరుగుల తేడాతో కోల్‌కతా
MI vs KKR | బౌలింగ్‌లో చెలరేగిన ముంబై.. చేజింగ్‌లో తడబడుతోంది. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి నిలవలేక పరుగుల వేటలో వెనుకబడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లను కూడా చేజార్చుకుంటుంది. 11వ ఓవర్లో ఐదో బంతికి వధేరా ఔటవ్వగ�
MI vs KKR | సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులె�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో కోల్‌కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి న�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. మూడో ఓవర్లో రెండో విక�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. తుషారా వేసిన నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) క్యాచ్ ఔటయ్యాడు.