RCB vs GT | సిరాజ్ విజృంభణ.. 10 పరుగులకే ఓపెనర్లు ఔట్
RCB vs GT : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కష్టాల్లో పడింది. సిరాజ్ విజృంభణతో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(1) శుభ్‌మన్ గిల్(2)లు పెవిలియన్ చేరారు.
RCB vs GT : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కష్టాల్లో పడింది. సిరాజ్ విజృంభణతో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(1) శుభ్‌మన్ గిల్(2)లు పెవిలియన్ చేరారు. తొలుత సిరాజ్ తన మొదటి ఓవర్లోనే ఒక్క పరుగుతో ఉన్న సాహాను వెనక్కి పంపాడు. ఆ తర్వాత యశ్ దయాల్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బ్యాటింగ్ జట్టు స్కోర్ నెమ్మదించింది.
ఒక్క పరుగుకే సాహా వెనుదిరిగాక.. సాయి సుదర్శన్(6)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్న గిల్‌ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. దాంతో, 10 పరుగులకే గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సాయి, షారుక్ ఖాన్(7)లు ఆడుతున్నారు. 5 ఓవర్లకు స్కోర్.. 18/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

