IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. నెట్ ప్రాక్టీస్ సెషన్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమానికి మాత్రం చేదు అనుభవం మిగిలింది. అతడి ఖరీదైన ఐ ఫోన్ (I Phone) పగిలిపోయింది.
MI vs SRH : ప్లే ఆఫ్స్ రేసులో లేని ముంబై ఇండియన్స్(Mumbai Indians) సొంత మైదానంలో గర్జించింది. తమపై రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.
MI vs SRH : వాంఖడేలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్టార్ సూర్యకుమార్ యాదవ్(59) అర్ధ సెంచరీ బాదాడు. 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో సూర్య ఫిఫ్టీ సాధించాడు.
MI vs SRH : వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పేసర్లు చెలరేగుతున్నారు. పదునైన పేస్‌తో ముంబై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దాంతో, 31 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
MI vs SRH : పదిహేడో సీజన్ రివెంజ్ వీక్‌లో మరో ఆసక్తిపోరుకు కాసేపట్లే తెరలేవనుంది. వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై సారథి హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
Harbhajan Singh: ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అలాంటప్పుడు ధోనీకి బదులుగా ఓ పేస్ బౌలర్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం అని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొట్టడంతో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సాధికారిక విజయం సాధించింది. స్పిన్నర