Andre Russell : ఐపీఎల్లో సిక్సర్ల వీరుడిగా పేరొందిన ఆండ్రూ రస్సెల్(Andre Russell) కొత్త అవతారమెత్తాడు ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచికొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆల్‌రౌండర్ ఓ ఆల్బమ్‌లో నటించాడు.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ తుది అంకానికి చేరుకుంది. నెల రోజులకు పైగా ఆభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరో రెండు వారాల్లో ముగియనుంది. దాంతో, ప్లే ఆఫ్స్ (IPL Play Offs) రేసు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.
Vijayakanth Viyaskanth: హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరపున బుధవారం జరిగిన మ్యాచ్‌లో విజయకాంత్ వియస్కాంత్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఈ కొత్త ప్లేయర్ శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన క్రికెటర్. లక్నోతో జ�
KL Rahul: హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో మరీ దారుణంగా ఓడింది. దీంతో లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయింకా కొంత అసహనానికి గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు క్�
సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) వీరంగం సృష్టించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్.. సొంత ఇలాఖాలో తమ సత్తా ఏంటో చూపెట్టింది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు చుక్కలు చూపిస్�
SRH vs LSG | ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూ పరుగులు తీయడంలో వెనుకబడింది. టాపార్డర్ విఫలమైన వేళ పూరన్, బదోని దూకుడుగ�
SRH vs LSG | ఉప్పల్ స్టేడయంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూను సన్‌రైజర్స్ బాగానే కట్టడి చేస్తోంది. ఫలితంగా పవర్ ప్లే పూర్తయ్యే సరికి రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు మాత్రమే
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన శాంసన్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ వేశారు.
Sanju Samson: ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఔటైన తీరు వివాదాస్పదం అయ్యింది. సంజూ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ రోప్ వద్ద షాయ్ హోప్ పట్టుకున్నాడు. అయితే ఆ క్యాచ్ అందుకున్న సమయంలో.. ఫీల్డర్ బౌండరీ లైన్‌కు తగిల�
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బ్యాటింగ్‌లో ఫ్రేజర్, పొరెల్, స్టబ్స్ దంచికొట్టి ఆ జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టారు.
DC vs RR : ఢిల్లీ నిర్దేశించిన 222 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పోరాడుతోంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సంజూ శాంసన్(41) హాఫ్ సెంచరీ కొట్టాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఫ
DC vs RR : భారీ ఛేదనలో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే లోపు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో ఓపెనర్ జోస్ బట్లర్(19) ఔటయ్యాడు.
DC vs RR : ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పొరెల్(65) హాఫ్ సెంచరీ బాదాడు. రాజస్థాన్ బౌలర్లను ఉతికారేస్తూ ఈ సీజన్లో తొలి అర్ధ శతకం బాదేశాడు. అయితే.. 13 ఓవర్లో అశ్విన్ వేసిన స్లో డెలివరీకి అతడు వికెట్ పారేసుకున్నా
DC vs RR : సొంతమైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(50) విధ్వంసం సృష్టించాడు. అలవోకగా బౌండరీల మీద బౌండరీలు బాదేసిన ఈ చిచ్చరపిడుగు 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు.