SRH vs LSG | కట్టడి చేస్తున్న సన్‌రైజర్స్.. పవర్ ప్లేలో లఖ్‌నవూ స్కోర్ ఎంతంటే..
SRH vs LSG | ఉప్పల్ స్టేడయంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూను సన్‌రైజర్స్ బాగానే కట్టడి చేస్తోంది. ఫలితంగా పవర్ ప్లే పూర్తయ్యే సరికి రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు మాత్రమే చేసింది.
SRH vs LSG | ఉప్పల్ స్టేడయంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూను సన్‌రైజర్స్ బాగానే కట్టడి చేస్తోంది. ఫలితంగా పవర్ ప్లే పూర్తయ్యే సరికి రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు మాత్రమే చేసింది.
భువనేశ్వర్ కుమార్ వేసిన మూడో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించిన డికాక్ క్యాచ్ ఔటయ్యాడు. ఐదో ఓవర్లో స్టాయినిస్ ఔటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- ipl
- IPL 2024
- LSG vs SRH
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

