Home
LSG vs SRH
LSG vs SRH
-
"IPL 2025 | జోరు పెంచిన మెండిస్, క్లాసెన్.. విజయానికి చేరువైన సన్‌రైజర్స్"
1 year agoIPL 2025 : మూడు వికెట్లు పడినప్పటికీ సన్‌రైజర్స్ బ్యాటర్లు ఒత్తిడికి లోనవ్వకుండా ఆడుతున్నారు. హెన్రిచ్ క్లాసెన్(34 నాటౌట్)కు జతగా కుశాల్ మెండిస్(29 నాటౌట్) దంచుతున్నాడు."IPL 2025 | వరుసగా నాలుగు సిక్సర్లు.. అభిషేక్ సూపర్ హాఫ్ సెంచరీ"
1 year agoIPL 2025 : ఐపీఎల్ 18 వ సీజన్లో మెరుపు శతకం బాదిన సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(59) ఈసారి మెరుపు అర్థ శతకం సాధించాడు. సంచలన స్పిన్నర్ రవి బిష్ణోయ్(Ravi Bishnoi) బౌలింగ్‌లో రెచ్చిపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సిక�"IPL 2025 | దంచికొడుతున్న అభిషేక్.. పవర్ ప్లేలో సన్‌రైజర్స్ స్కోర్..!"
1 year agoIPL 2025 : సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(35) చెలరేగి ఆడుతున్నాడు. విలియం ఓ రూర్కీ బౌలింగ్‌లో 4, 6 బాది జట్టు స్కోర్ 50 దాటించాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్(16) సైతం దూకుడుగా ఆడుతున్నాడు."IPL 2025 | మార్ష్, మర్క్రమ్ హాఫ్ సెంచరీ.. ఆరెంజ్ ఆర్మీ కొట్టాల్సింది రెండొందల పైనే..!"
1 year agoసొంతమైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(65), ఎడెన్ మర్క్రమ్(61)లు విధ్వంసం సృష్టించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ అర్ద శతకాలతో లక్నో భారీ స్కోర్‌కు పునాది వే"IPL 2025 | ఉతికేస్తున్న లక్నో ఓపెనర్లు.. పవర్ ప్లేలో లక్నో స్కోర్..!"
1 year agoIPL 2025 : సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న మిచెల్ మార్ష్(41 నాటౌట్) అర్ధ శతకానికి చేరువయ్యాడు."IPL 2025 | టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన లక్నో..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్లో 18 సీజన్ మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తుపై ఉత్కంఠ నెలకొంది. నాకౌట్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో తలపడుతోంది"IPL 2025 | లక్నోకు చావోరేవో.. సన్‌రైజర్స్‌పై రికార్డు కలిసొచ్చేనా..!"
1 year agoIPL 2025 : ఐపీఎల్లో 18 సీజన్లో మూడు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారాయ్యాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం మూడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఆ మూడింటా ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సోమవారం కీలక మ్యాచ్‌లో సన్‌రైజ"IPL 2025 | అనుకోకుండా ఐపీఎల్ ఛాన్స్.. మ్యాచ్ విన్నర్‌గా మారిన శార్ధూల్"
2 years agoIPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో శార్ధూల్ ఠాకూర్(Shardhul Thakur) పేరు మార్మోగిపోతోంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో సూపర్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడీ పేసర్."SRH vs LSG | ఆదుకున్న పూరన్, బదోని.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..!"
2 years agoSRH vs LSG | ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూ పరుగులు తీయడంలో వెనుకబడింది. టాపార్డర్ విఫలమైన వేళ పూరన్, బదోని దూకుడుగ�"SRH vs LSG | కట్టడి చేస్తున్న సన్‌రైజర్స్.. పవర్ ప్లేలో లఖ్‌నవూ స్కోర్ ఎంతంటే.."
2 years agoSRH vs LSG | ఉప్పల్ స్టేడయంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూను సన్‌రైజర్స్ బాగానే కట్టడి చేస్తోంది. ఫలితంగా పవర్ ప్లే పూర్తయ్యే సరికి రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు మాత్రమే"SRH vs LSG | హైదరాబాద్‌తో మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్‌నవూ"
2 years agoSRH vs LSG | హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన లఖ్‌నవూ.. బ్యాటింగ్ ఎంచుకుంది."రైజర్స్ మళ్లీ.."
3 years agoఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. రాజస్థాన్‌తో గత మ్యాచ్‌లో అద్భుత విజయంతో గాడిలో పడిందనుకున్న రైజర్స్ సొంతగడ్డపై మరోమారు తేలిపోయింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్�"IPL 2023 | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి.."
4 years agoIPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ పదో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తలపడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మర్క్రం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగతాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం













