MI vs KKR | చేజింగ్‌లో తడబడుతున్న ముంబై.. 6 వికెట్లు డౌన్
MI vs KKR | బౌలింగ్‌లో చెలరేగిన ముంబై.. చేజింగ్‌లో తడబడుతోంది. కోల్‌కతా బ్యాటర్ల ధాటికి నిలవలేక పరుగుల వేటలో వెనుకబడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లను కూడా చేజార్చుకుంటుంది. 11వ ఓవర్లో ఐదో బంతికి వధేరా ఔటవ్వగా.. 12వ ఓవర్లో రెండో బంతికి హార్దిక్ పాండ్యా కూడా ఔటయ్యాడు. మొత్తంగా ముంబై ఆరు వికెట్లను కోల్పోయింది.

170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం నుంచి కోల్‌కతా షాక్ ఇస్తూనే ఉంది. రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ (13) దూకుడుగా ఆడుతూ ఔటయ్యాడు. నాలుగో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఐదో ఓవర్లో తొలి బంతికే నమన్ (11) బౌల్డ్ అయ్యాడు. ఆరో ఓవర్లో రోహిత్ శర్మ (11 ) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. 9వ ఓవర్లో నాలుగో బంతిని ఎదుర్కొనే క్రమంలో నరైన్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లకు ముంబై స్కోర్.. 82/6
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య