MI vs KKR | కట్టుదిట్టంగా ముంబై బౌలింగ్.. వరుస వికెట్లు కోల్పోతున్న కోల్‌కతా
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో కోల్‌కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 51పరుగులు మాత్రమే చేసింది.
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో కోల్‌కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులు మాత్రమే చేసింది.
తుషారా వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) తిలక్‌వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్లో రెండో బంతికి రఘువంశీ (13) కూడా క్యాచ్ ఔటవ్వగా.. చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ (6) కూడా ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి నరైన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

