Nitish Rana: స్లో ఓవర్ రేట్ కారణంగా .. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాకు 24 లక్షల ఫైన్ వేశారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జరిమానా విధించారు. రాణాతో పాటు మిగితా ప్లేయర్లకు కూడా ఫైన్ విధించారు.
IPL-2023 | మిస్టర్ కూల్ ధోనీ సారధ్యంలోని సీఎస్కేను కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా ధోనీ సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
IPL-2023 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 172 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ జట్టును 59 పరుగులకే ఆలౌట్ చేసింది.
IPL 2023 : ప్లే ఆఫ్స్ పోటీలో వెనకబడిన పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్‌లో సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 31 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(103) శతకం బాదడంతో 167 రన్స్ కొట�
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 59వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఈ రెండు జట్లు విజయంపై కన్నేశాయి. ఈ మ్యాచ్ గనుక ఢిల్లీ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్�
IPL 2023 : ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్(47), అబ్దుల్ సమద్(37 నాటౌట్) రాణించడంతో లక్నో సూపర్ జెయిం�
సన్‌రైజర్స్‌కు కీలక పోరాటానికి సిద్ధం అయింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే ఈ రోజు లక్నోతో మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో లాస్ట్ బాల్ విక్టరీ సాధించిన హైదరాబాద్ విజయపథంలో కొ
ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే లీగ్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన మొదటి టీం ఢిల్లీ అవుతుంది. ఫామ్ అందుకున్న వార్నర్‌ను అడ్డుకోవాలంటే పంజాబ్ బౌలర్లు కష