చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. పించ్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్ (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. సోలంకి వేసిన అంతకు ముందు బంతికే బౌండరీ బాదిన అతను.. తర్వాతి బంత�
రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. జోస్ బట్లర్ (2), శాంసన్ (15) ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన �
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ (2) అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (15) కూడా అవుటయ్యాడు. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో బౌలర్ తల మీదుగా బౌండరీ బాదడానిక�
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (2) మరోసారి విఫలమవగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ (13 నాటౌ�
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న జోస్ బట్లర్ (2) మరోసారి స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. సిమర్జీత్ సింగ్ వేసిన బంతిని ఆడటానికి ప్రయ�
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ లైనప్ తడబడింది. మొయీన్ అలీ (93) ధాటిగా ఆడినప్పటికీ.. అతనికి ఎవరి నుంచి సరైన సహకారం లభించలేదు. ఆరంభంలోనే రుతరాజ్ గైక్వాడ్ (2) పెవిలియన్ చేరగా.. పవర్ప�
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అదిరే ఆరంభం లభించిన తర్వాత చెన్నై బ్యాటింగ్ కుదేలైంది. డెవాన్ కాన్వే (16), జగదీశన్ (1), రాయుడు (3) ముగ్గురూ విఫలమయ్యారు. దీంతో పవర్‌ప్లేలో మొయీన్ అలీ సృష్టించిన విధ్వంసం వృధా అ
చెన్నై జట్టుకు మరో షాక్ తగిలింది. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే (16) అవుటయ్యాడు. మొయీన్ అలీ (66 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన అతను.. తను కూడా భారీ షాట్లు ఆడేందుకు సిద్ధమైన తరుణ�
రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన మొయీన్ అలీ (21 బంతుల్లో 59 నాటౌట్) ధనాధన్ ఇన్ని�
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్‌తో సతమతం అవుతున్న రుతురాజ్ గైక్వాడ్ (2) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతని డ్రైవ్ చేయడానికి ప్రయత్ని�
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టు�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆ జట్టు.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్‌ను మార్చింది. ధోనీ న�
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మునుపటి తరహాలో కింగ్ కోహ్లీ (73) చెలరేగిపోయాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (44)తో కలిసి జట్టుక
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. జట్టుకు శుభారంభం అందించిన కెప్టెన్ డుప్లెసిస్ (44) హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ వేసిన బంతికి భారీ షాట
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ బెంగళూరుకు �