రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. శివమ్ దూబే స్థానంలో వెటరన్ ఆటగాడు అంబటి రాయుడు ఆడుతున్నట్లు వెల్లడించాడు. తమ జట్టులో షిమ్రాన్ హెట్మెయర్ ఆడుతున్నట్లు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, జగదీశన్, అంబటి రాయుడు, మొయీన్ అలీ, శాంట్నర్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), ముఖేష్ చౌదరి, సోలంకీ, సిమర్జీత్ సింగ్, పతిరాణా
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఓబెడ్ మెకాయ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
🚨 Toss Update 🚨@msdhoni has won the toss & @ChennaiIPL have elected to bat against @rajasthanroyals.
Follow the match ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK pic.twitter.com/CspkYigHGj
— IndianPremierLeague (@IPL) May 20, 2022
🚨 Team News 🚨
1⃣ change for @rajasthanroyals as Shimron Hetmyer is picked in the team.
1⃣ change for @ChennaiIPL as Ambati Rayudu is named in the team.
Follow the match ▶️ https://t.co/ExR7mrzvFI#TATAIPL | #RRvCSK
A look at the Playing XIs 🔽 pic.twitter.com/LauS3OPto7
— IndianPremierLeague (@IPL) May 20, 2022