రాణించిన అక్షర్, ధవన్ మాస్టర్ మైండ్‌పై.. యువ నాయకుడిదే పైచేయి అయింది. పొట్టి క్రికెట్లో అపార అనుభవం ఉన్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ జట్టుపై.. యంగ్ తరంగ్ రిషబ్ పంత్ టీమ్ విజయం సాధించింది. ఇప�
లీగ్ చివరి దశకు వస్తున్నా కొద్ది సమీకరణాలు మారిపోతున్నాయి. ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు దక్కించుకోగా.. సన్�
SRH vs KKR | సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్ నితీష్ రాణా కొట్టిన బంతి నేరుగా వెళ్లి కెమెరా అద్దం పగలగొట్టింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా 116 పరుగుల లక్ష్య ఛేదనలో నితీష్ రాణ�
Rishabh Pant | ఢిల్లీ క్యాపిటల్స్ సారధి, టీమిండియా యువకెరటం రిషభ్ పంత్ పుట్టిన రోజు సందర్భంగా నెట్టింట్లో అతనిపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు రిషభ్ పంత్ 24వ ఏట అడుగుపెడుతున్నాడు. 2017లో అంతర్జాతీయ క్�
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 116 పరుగులు చేయగా అ లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 కోవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల�
RCB vs PBKS | పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. కీలకమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో పంజాబ్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు కెప్టెన్ కోహ్లీ (25), దేవ్‌దత్ �
Krunal Pandya | ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఐపీఎల్లో ముంబై జట్టులోని పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృనాల్ చాలా పేలవ ప్రదర్శన
CSK vs RR | యువప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (101) సెంచరీతో అదరగొట్టడంతో రాజస్థాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు పటిష్ఠస్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు గైక్వాడ్, డుప్లెసిస్ (25) మంచి ఆ
Hardik Pandya | ముంబై ఇండియన్స్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ విషయంపై నోరువిప్పాడు. త్వరలోనే తాను బౌలింగ్ చేస్తానని వెల్లడించాడు. శ్రీలంకలో చివరిగా బౌలింగ్ చేసిన పాండ్యాకు ఆ తర్వాత వీపుకు శస్త్ర�
MI vs DC | కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. ఫామ్ లేమితో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్ (౩౩) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ�