అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్‌డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మహిళలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ శుక్రవారం ఒక ప్రక�
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ డ్యూటీలకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను జన
“మహిళలే దేశ ప్రగతిలో కీలకం కాబోతున్నారు. వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తే దేశం మరింత ముందుకు సాగుతుంది.” అని రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ మహిళాలోకాన్ని ఉద్దేశి�
వివిధ కళల్లో ప్రతిభ చూపుతున్న ఆడబిడ్డలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకోగా వీరిలో ఉమ్మడ�
వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. సాహిత్యం, కళలు, సమాజసేవ ఇలా పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన 17 మందిత�
బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా అవార్డు ప్రకటించింది.
అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలు, గురుకులాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహి ళా ఉద్యోగులను శాల్వలతో సత్కరించి సన్మాణించారు.
Chief Secretary Shantikumari | ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సు ను నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మణులు చీరకట్టి.. తళుక్కున మెరిసిపోయారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా
రోడ్డుమీద ఏ ప్రమాదమో జరిగి, తోటి మనుషులకు రక్తమోడుతున్నా తమదారిన తాము వెళ్లే రోజులివి. ఇక, జంతువులకు దిక్కెవరు? మహ్మద్ సుమ మాత్రం.. ఎక్కడ ఏ మూగ జీవికి ఇబ్బంది కలిగినా వెంటనే బయల్దేరి వచ్చేస్తారు.