Home
Current-affairs
For The First Time In The Country Underwater Metro Rail Services Were Started In Kolkata What Are The Correct Points Regarding This
డైలీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు
దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగులో మెట్రో రైల్ సర్వీసులను కోల్‌కతాలో ప్రారంభించారు. దీనికి సంబంధించి సరైన అంశాలు ?
దేశంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగులో మెట్రో రైల్ సర్వీసులను కోల్‌కతాలో ప్రారంభించారు. దీనికి సంబంధించి సరైన అంశాలు ?
- హుగ్లీ నదీ కింద దీన్ని మార్చి 6న ప్రారంభించారు
- గ్రీన్ చానెల్
- కోల్‌కతా మెట్రో ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో హౌరా, సాల్ట్ లేక్ మధ్యలో దీన్ని నిర్మించారుదేశంలో తొలిసారిగా మెట్రో రైల్ కోల్‌కతాలో ప్రారంభమైనది
జవాబు : 1,2,3,4
లక్షదీవుల్లో మార్చి 6న ప్రారంభమైన ఐఎన్ఎస్ జఠాయువు నౌకా స్థావ రానికి సంబంధించి సరైన అంశాలు ?
- మినికాయ్ దీవుల్లో ప్రారంభించారు
- దీన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రారంభించారు
- పశ్చిమ అరేబియా సముద్రంలో యాంటి పైరసీ, యాంటీ నార్కోటిక్స్ కార్యకలాపాల నియంత్రణ కోసం
- పైవన్నీ సరైనవే
జవాబు : 4
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తారు. దీనికి సంబంధించి సరైన అంశాలు ఏవి?
- మొట్టమొదటి ప్రపంచ మహిళా దినోత్సవాన్ని 1911లో నిర్వహించారు
- 2024 మహిళా దినోత్సవ థీమ్: ‘Invest in Women: Accel erate Progress’
- పైవన్నీ సరైనవే
జవాబు : 3
శ్వాసతో షుగర్ స్థాయిలను గుర్తించే పరికరానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి?
- ఐఐటీ మండి శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు
- ఈ పరికరం పేరు ‘నాస్ ఇనస్వాసివ్ గ్లూకోమీటర్’
- దీనిలో 8-10 మల్టీసెన్సార్లను అమర్చారు
- ఎయిమ్స్ బిలాస్‌పూర్‌తో కలిసి ఈ పరికరాల్ని పరీక్షించారు
- పైవన్నీ
జవాబు : 5
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

