ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ రుసుమును నేపాల్ ఒక్కసారే భారీగా 36 శాతం పెంచింది. దాంతో పాటు ఆ శిఖరంపై చెత్త, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
రొమ్ము క్యాన్సర్ చికిత్స కాలాన్ని గణనీయంగా తగ్గించే కొత్త కృత్రిమ అణువును అమెరికన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తయారు చేసిన ఈఆర్ఎస్ఓ-టీఎఫ్పీవై అన�
వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్ ప్రయత్నిస్తున్నది. ఈ ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా. సుమారు 1,
‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సున�
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ థాయ్‌లాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయ దేశాలలో థాయ్‌లాండ్ మొదటిది కాగా, ఆసియాలో మూడోది.
అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వ
మంచు తుఫాన్లు టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు ‘గల్ఫ్ కోస్ట్'గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి అమెరికా దక్షిణ రాష్ర్టాలను చుట్టుముట్టాయి. ఇప్ప�
అక్కడి గదులన్నీ వృద్ధులతో నిండి ఉన్నాయి. వారి చేతులు ముడతలు పడ్డాయి. నడుములు వంగిపోయాయి. కొంతమంది నడిచేందుకు అవస్థలు పడుతున్నారు. మరికొందరు వాకర్స్ వాడుతున్నారు. వారికి అక్కడి సిబ్బంది సాయం చేస్తున్నా�
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్ హౌస్‌లోకి తిరిగి వస్తున్న ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్�
చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో గాజాలో శాంతి వీచికలు ప్రారంభమయ్యాయి. తమ వద్ద బందీలుగా ఉన్న రోమి గోనెన్ (24), ఎమిలీ దామరి (28), డోరోన్ స్టీన్‌బ్రెచర్ (31) లను హమాస్.. రెడ్ �
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైంది. సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే హెచ్-1బీ వీసా నిబంధనల్లో భారీ మ�
దేశాన్ని కశ్మీర్‌తో అనుసంధానించే రైలు మార్గంలో తొలి రైలు ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. కాట్రా-శ్రీనగర్ స్టేషన్ల మధ్య 22 బోగీలతో కూడిన రైలు ప్రయాణాన్ని పరీక్షించామని �
నిషేధ ఉత్తర్వులు అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. శనివారం రాత్రి టిక్‌టాక్ అమెరికా నుంచి నిష్క్రమించింది
ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌ను కృత్రిమ మేధ(ఏఐ) తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఊహించిన దాన్ని కన్నా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతమున్న నైపుణ్యాల్లో 39 శాతం 2030 నాటికి పనికి రాకుండా ప�
పాలస్తీనాలోని గాజాలో 15 నెలల భీకర పోరాటానికి తెర పడనుంది. బాంబు దాడులతో శిథిలమైన వీధుల్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఖతార్ మధ్య�