అమెరికాలో ఉండే భారత సంతతి కుటుంబం కొండపై నుంచి 300 అడుగుల లోతైన లోయలోకి పడినా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భార్యా బిడ్డలను చంపేందుకు కుటుంబ యజమాని ఈ పని చేశాడని భావించిన పోలీసులు అతడిపై హత్యాయ
Flying Bike | త్వరలో గాల్లో ఎగిరే బైకులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రపంచంలోనే తొలి ఎగిరే బైకును జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ సిద్ధం చేసింది. బుకింగ్ కూడా మొదలుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 3.15 కోట్లు.
US and Nicolas Maduro | వెనిజులా చట్టబద్ద అధ్యక్షుడి నికోలస్ మదురోను గుర్తించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేరుతో వైట్‌హౌస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
US death penalty | తనతో రిలేషన్లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా హతమార్చిన కేసులో ఓ ట్రాన్స్‌జెండర్‌కు అమెరికా మరణశిక్ష అమలుచేసింది. మంగళవారం రాత్రి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఆమెకు శిక్షను అమలుపరిచారు.
New covid Variant | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్‌లో దవాఖానల్లో బెడ్స్ దొరకడం లేదు. ఇండియాలో ఐదు కొత్త వేరియంట్ కేసులు నమోదవడం కలవరపెట్టే అంశం.
Death Sentence | ఇరాన్ రచయిత మెహదీ బహ్మాన్కు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇస్లామిక్ చట్టాలను అమలుచేయడాన్ని వ్యతిరేక
California storm | కాలిఫోర్నియాలో తుఫాన్ విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఒకవైపు వరదలు.. మరోవైపు మంచు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Lula da Silva | బ్రెజిల్ దేశాధ్యక్షుడిగా లులా డ సిల్వా పదవీ ప్రమాణం స్వీకరించారు. దేశాధ్యక్ష పదవిని లులా చేపట్టడం ఇది మూడోసారి. బోల్సోనారో మద్దతుదారుల ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత మధ్య లులా ప్రమాణం చేశారు. పెద్ద
Canada Ban | కొత్త సంవత్సరంలో కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. విదేశీయులు కెనడాలో ఇల్లు కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం ఇవ్వాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఇది భారత్, చైనా పెట్టుబడిదారులక
Uganda Stampede | ఉగాండా రాజధాని కంపాలాలో కొత్త సంవత్సరం వేళ విషాదం చోటుచేసుకున్నది. బాణాసంచా కోసం ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 9 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయ�
Kim @ New year | ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కిమ్ తన మార్గంలోనే వెళ్తున్నాడు. కొత్త సంవత్సరం రోజున క్షిపణి ప్రయోగం జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొత్త ఏడాదిలో మరిన్ని క్షిపణి ప్�
New Year Eve | కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. న్యూజిలాండ్‌లో మొదలైన ఈ వేడుకలు ప్రపంచం నలుమూలలా గ్రాండ్‌గా కొనసాగాయి. రష్యా వ్యోమగాములు జీరో గ్రావిటీలో న్యూ ఇయర్ �
Russia New Year Gift | ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్న సేనలకు రష్యా ప్రభుత్వం తాయిలాలు ప్రకటించింది. రష్యా సైనికులు, వారికి సహకరిస్తున్న ఇతర ఉద్యోగులు ఇకపై ఇన్‌కం ట్యాక్స్ ప్రకటించాల్సిన అవసరం లేదు. �
22 facts of 2022 | ఈ ఏడాదికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రకాల ఉత్తానపతనాలను చవి చూసింది. మరెన్నో కొత్త విశేషాలను అందించింది. ఆకలితో ఎందరో అలమటిస్తున్నారని ప్రపంచానికి చాటింది. సిగరెట్ స్మోకింగ్ కారణంగా మరణా�