Rabuka @ Fiji | ఫిజీ నూతన ప్రధానిగా సితవేని రబుకా పదవీ ప్రమాణం స్వీకరించారు. దీంతో 16 ఏండ్ల ఫ్రాంక్ బైనిమరామ పాలనకు ముగింపు పలికినట్లయింది. గతంలో రెండుసార్లు సైనిక తిరుగుబాట్లు చేసిన రబూకా.. రహస్య ఓటింగ్‌లో పైచేయి
Political war @ Nepal | నేపాల్‌లో రాజకీయ యుద్ధం తెరపైకి వచ్చింది. ప్రధాని పీఠం అధిష్టించడంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. తామంటే తాము అధికారం చేపడతామంటూ ప్రచండ నేపాల్ కాంగ్రెస్, సీపీఎన్ మావోయిస్టు పార్టీ ముందుకు ర�
Mariupol theatre Demolition | బాంబా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న మరియాపోల్లోని డ్రామా థియేటర్ కూల్చివేత పనులను రష్యా ప్రారంభించింది. థియేటర్‌ను మొత్తం కూల్చకుండా, పునఃనిర్మాణానికి వీలుగా దెబ్బతిన్న భాగం తొలగిస్తున్�
Richard Verma | మరో ఇండియన్ అమెరికన్‌ను అమెరికలో అత్యున్నత స్థానం దక్కింది. రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఆయన స్టేట్ డిపార్ట్మెంట్లో మేనేజిమెంట్ అండ్ రిసోర�
Charles sobhraj | శోభారాజ్‌ను జైలు నుంచి విడుదల చేయడం పట్ల ఆయనను అరెస్ట్ చేసిన డీఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. హత్యలను చూసిన 20 ఏండ్లకు డీఎస్సీగా ఉద్యోగం సంపాదించి.. కాకతాళీయంగా ఆయనను అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు.
Jane Zhang @ Corona | కావాలనే స్నేహితుల ద్వారా కరోనా వైరస్‌ను అంటించుకున్నట్లు చైనాకు చెందిన స్టార్ సింగర్ జేన్ జాంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో తెలిపింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్‌ను తొల
Netanyahu | ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజిమిన్ నెతన్యాహు మరోసారి ప్రమాణం స్వీకరించనున్నారు. ఈ నెల 26 న హనుక్కా సెలవులు ముగియగానే పార్లమెంట్ సమావేశమవుతుంది. దాంతో వచ్చే నెల 2వ తేదీ లోపు నెతన్యాహు ప్రభుత్వం కొలువుద�
Guinness records | గడ్డాన్ని అందంగా పెంచడంతో పాటు కొత్తకొత్తగా అలంకరించుకుంటూ గిన్నిస్ రికార్డులు కొట్టేస్తున్నాడు ఓ అమెరికన్. ఇప్పటివరకు 9 రికార్డులు తన పేరిట లిఖించుకోగా.. ఇందులా నాలుగు గడ్డంపై బబుల్స్ అలంకర�
King Charles III | ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నోట్లపై మహరాజు చార్లెస్-3 ముఖచిత్రం ప్రచురిస్తారు. ఇటీవల ఎలిజబెత్-2 మహారాణి మరణించిన సంగతి తెలిసిందే.
Actress arrest | ఇరాన్లో నటి తరనేహ్ అలిదోస్తీని పోలీసులు అరెస్ట్ చేశారు. హిజాబ్ ఆందోళనలకు మద్దతుగా నిలిచి ఫొటోలు షేర్ చేసిన ఆమెపై ఇరాన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆస్కార్ గెల్చుకున్న ది సేల్స్‌మాన్ చిత్ర�
China super soidier | అప్పుడెప్పుడో ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన క్రిస్పర్ టెక్నాలజీని రియాల్టీలోకి తీసుకొచ్చేందుకు చైనా పనిచేస్తున్నది. మనిషి డీఎన్ఏను మార్చడం వల్ల సూపర్ సోల్జర్ను తయారుచేయడాన్ని సాక
Aquarium explodes | బెర్లిన్‌లోని హోటల్లో ఉన్న అక్వేరియం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా.. పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. లక్షల గ్యాలన్ల నీరు హోటల్‌తో పాటు రోడ్లను ముంచెత్తింది. కారణాలు ఇంతవరకు తె�
Koo @ twitter | మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుండటంతో కూ హ్యాండిల్‌ను ట్విట్టర్ సంస్థ సస్పెండ్ చేసింది. ఎలాంటి కారణాలు తెలపకుండా, సంస్థ వివరణ కోరకుండానే తమ హ్యాండిల్‌ను సస్పెండ్ చేయడం అంటే వాక్ స్వాతంత్య్రం ఉన్�
Trump @ NFT Collection | అమెరికా మాజీ అధ్యక్షుడు కొత్త రకం డిజిటల్ కార్డులకు తెరలేపారు. వివిధ ఆకారాల్లో తన ఫొటోలను ముద్రించిన కార్డులను ఎక్కువగా సేకరించిన వారికి సర్పరైజ్ ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మొత్తా
మనిషిని అనుకరించేందుకు జంతువులు ప్రయత్నించడం చూస్తుంటాం. తాజాగా ఒరాంగుటాన్ ఓ వ్యక్తి జాకెట్‌ను తాను ధరించేందుకు ప్రయత్నించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ వుతోంది.