No pants subway ride | అమెరికాలో ప్రారంభమైన నో ప్యాంట్స్ సబ్వే రైడ్‌కు మద్దతుగా లండన్‌లో నో ట్రౌజర్స్ ట్యూబ్వే రైడ్‌ను చేపట్టారు. ప్యాంట్లు ధరించకుండా రైళ్లో ప్రయాణించి ప్రజలు ఎంజాయ్ చేశారు.
Prince Harry book | ప్రిన్స్ హ్యారీ జ్ఞాపకాలు ‘స్పేర్’గా పుస్తకబద్దం కానున్నాయి. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ద్వారా రేపు విడుదల చేయనుననారు. పలు విషయాలు లీక్ కావడంతో నష్టాలపై ప్రచురణ సంస్థ పెంగ్విన్
Germany terrorists | జర్మనీలో భారీ ఉగ్రవాద దాడి తప్పింది. ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. సైనైడ్, రిసిన్ వంటి రసాయనాలతో ప్రజల్ని చంపేందుకు పన్నిన కుట్రను అమెరికా పసిగట్టి జర్మనీకి చేరవేసింది.
Violence @ China | చైనాలోని ఓ కొవిడ్ టెస్ట్ కిట్లు తయారీ కంపెనీలో హింస చెలరేగింది. జీతాలు ఇవ్వకుండా, ఉద్యోగులను తొలగించడం పట్ల ఉద్యోగులు, ప్రజలు ఒక్కసారిగా కంపెనీపై దాడికి దిగారు. అక్కడున్న పోలీసులపైకి మందుల పెట్ట
Rishi sunak | బ్రిటన్‌లో వచ్చే ఏడాది రిషి సునాక్‌కు గడ్డు కాలం ఎదురుకానున్నది. 2024 లో జరిగే సాధారణ ఎన్నికల్లో రిషి సునాక్‌తో పాటు 15 మంది క్యాబినెట్ మంత్రులు ఓటమిపాలవుతారని వైపవుట్ నివేదిక వెల్లడించింది.
Hong Kong border | హాంకాంగ్-చైనా సరిహద్దు తెరుచుకున్నది. రెండు వైపులా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. క్రాసింగ్ పాయింట్లలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టులు చూపి వెళ్లాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది.
British Airways Uniform | బ్రిటిష్ ఎయిర్వేస్ తన సిబ్బందికి కొత్త యూనిఫామ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 ఏండ్ల తర్వాత కొత్త యూనిఫాంలలో సిబ్బంది మెరవనున్నారు. హిజాబ్ ధరించేందుకు కూడా అనుమతించారు.
Iran Hangings | ఇరాన్లో మరో ఇద్దరు హిజాబ్ వ్యతిరేక నిరసనకారులను ఉరితీశారు. వీరిపై సైనికుడిని చంపారన్న ఆరోపణలు మోపి మరణశిక్ష అమలుచేసినట్లుగా తెలుస్తున్నది. ఇరాన్లో ఇప్పటివరకు 14 మందిని ఉరితీశారు.
Elena Huelva | స్పానిష్ ఇన్ఫ్లుయెన్సర్ ఎలెనా హుయెల్వా ఈ నెల 3 న ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయింది. రేరెస్ట్ బోన్ క్యాన్సర్ ‘ఎవింగ్స్ సార్కోమా’ తో బాధపడుతూ కన్నుమూసింది. నాలుగేండ్లుగా తన అనుభవాలను ఇన్‌స్టా�
ర్యాపర్ ఫ్రెంచ్ మోంటాన్ మ్యూజిక్ వీడియో షూటింగ్ జరుగుతుండగా కాల్పుల మోత కలకలం రేపింది. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ మియామి గార్డెన్స్‌లో రెస్టారెంట్ వద్ద దుండగులు గురువారం పలువురిపై కాల్పులు �
Gun fire at USA | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. ఉటా ప్రావిన్స్‌లోని ఎనోచ్ పట్టణంలోని ఓ ఇంట్లో 8 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటంబానికి చెంద�
అమెరికాలో ఉండే భారత సంతతి కుటుంబం కొండపై నుంచి 300 అడుగుల లోతైన లోయలోకి పడినా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భార్యా బిడ్డలను చంపేందుకు కుటుంబ యజమాని ఈ పని చేశాడని భావించిన పోలీసులు అతడిపై హత్యాయ
Flying Bike | త్వరలో గాల్లో ఎగిరే బైకులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రపంచంలోనే తొలి ఎగిరే బైకును జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ సిద్ధం చేసింది. బుకింగ్ కూడా మొదలుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 3.15 కోట్లు.
US and Nicolas Maduro | వెనిజులా చట్టబద్ద అధ్యక్షుడి నికోలస్ మదురోను గుర్తించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేరుతో వైట్‌హౌస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
US death penalty | తనతో రిలేషన్లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణంగా హతమార్చిన కేసులో ఓ ట్రాన్స్‌జెండర్‌కు అమెరికా మరణశిక్ష అమలుచేసింది. మంగళవారం రాత్రి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఆమెకు శిక్షను అమలుపరిచారు.