Kayleigh Scott | ట్రాన్స్‌జెండర్ అయిన ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ (25) ఇకలేరు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణా�
జపాన్‌లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్‌లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
Earthquake | ఈక్వెడాన్, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 12 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిందని భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ జియో
Gangster Guilty | అతను మొత్తం 33 హత్యలు చేశాడు. తొమ్మది హత్యలకు కుట్రపన్నాడు. అనేక ఇతర ప్రమాదకర నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అందుకే ఈ ప్రమాదకర గ్యాంగ్‌స్టర్‌కు అక్కడి న్యాయస్థానం ఏకంగా 1310 సంవత్సరాల జైలుశిక్ష విధిం�
Church Shooting | జర్మనీలోని హాంబర్గ్ సిటీలోగల చర్చిలో ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
Bangladesh Explotion | చిట్టగాంగ్‌లోని ఓ ఆక్సిజన్ ప్లాంటులో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే.. తాజాగా బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు అక్�
Plastic | జ్యూరిచ్, ఫిబ్రవరి 25: తుప్పు పట్టడం ప్రతి నిర్మాణానికీ ఉండే సమస్యే. అయితే తప్పు పట్టనివ్వని ప్లాస్టిక్‌ను జ్యూరిచ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Plane Crash | అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. ఆర్కన్సస్ ఎయిర్‌పోర్టు నుంచి ల్యాండ్ అయిన కొద్దిసేపటికే డబుల్ ఇంజిన్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఆర్కన్సస్ విమానాశ్�
Ukraine War | సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, 2022లో దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని జర్మన్ ఎకనమిక్ ఇన్స్టిట్యూట్(ఐడ్ల్�
Putin and Belarus | 2030 నాటికి బెలారస్‌ను రష్యా స్వాధీనం చేసుకోనున్నది. ఈ విషయాలను వెల్లడించే డాక్యుమెంట్లు లీకయ్యాయని కీవ్ ఇండిపెండెంట్ పత్రిక తన కథనంలో తెలిపింది.
IT raids on BBC | భారతదేశంలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. బ్రిటన్ ఎంపీలు దిగువ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీబీసీకి అండగా ఉంటామని సునాక్ ప్రభుత్వం తెలిపింది.
Joe Biden | వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యతరగతి అమెరికన్లను ఆకట్టుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహం సిద్ధం చేశారు. 44 రాష్ట్రాల్లో కొత్త కొలువులకు డిగ్రీ అవసరం లేదని ప్రకటించనున్నార