Covid-19 in China | చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. వారానికి 6.5 కోట్ల కేసులు నమోదవుతాయని అంచనా
Covid-19 in China | చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నెల ఆఖరుకల్లా వారానికి 4 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందని, జూన్ నెలాఖరుకల్లా వారానికి 6.5 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదు కావచ్చని చైనాకు చెందిన రెస్పిరేటరీ డిసీజ్ స్పెషలిస్ట్ ఝోంగ్ నాన్షన్ అంచనా వేశారు.
బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి కొత్తగా నమోదయ్యే రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ నెల ఆఖరుకల్లా వారానికి 4 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందని, జూన్ నెలాఖరుకల్లా వారానికి 6.5 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదు కావచ్చని చైనాకు చెందిన రెస్పిరేటరీ డిసీజ్ స్పెషలిస్ట్ ఝోంగ్ నాన్షన్ అంచనా వేశారు. గ్వాంగ్ఝౌలో జరిగిన బయోటెక్ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఝోంగ్ నాన్షన్ ఈ అంచనాలను వెల్లడించారు.
ఈ నేపథ్యంలో చైనాలో కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం దేశ ప్రజలందరికీ బూస్టర్ డోస్ ఇప్పించే ప్రయత్నంలో చైనా ఆరోగ్య శాఖ ఉంది. దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీచేస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. గత వేవ్‌లలో జరిగినంత నష్టం ఈ వేవ్‌లో కూడా జరగకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చైనా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

