Imran Khan | ఈ డఫర్గాళ్ల కింద బతుకడం కంటే చావడానికే నేను సిద్ధంగా ఉన్నా: ఇమ్రాన్ఖాన్
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అరెస్టుకు ముందు అక్కడి పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు తన అరెస్టుకు కొన్ని గంటల ముందు ట్విటర్లో ఒక వీడియో పెట్టారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అరెస్టుకు ముందు అక్కడి పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు తన అరెస్టుకు కొన్ని గంటల ముందు ట్విటర్లో ఒక వీడియో పెట్టారు. ఈ డఫర్గాళ్ల (మంద బుద్ధిగల వాళ్లు) కింద బతుకడం కంటే చావడానికే తాను సిద్ధంగా ఉన్నానని ఆ వీడియోలో ఖాన్ వ్యాఖ్యానించారు. మీరు సిద్ధంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. తన మీద ఎలాంటి కేసులు లేవని, అయినా తనను జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు.
దేశంలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో తనను ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని షెబాజ్ షరీఫ్ సర్కారు కుట్ర పన్నిందని విమర్శించారు. అంతేగాక తనకు వ్యతిరేకంగా పాక్ సర్కారు అనేక కుట్రలు చేస్తున్నదని వీడియోలో ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్టు చేసిన కొన్ని గంటలకే ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో పాకిస్థాన్ రేంజర్స్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఇమ్రాన్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
My reply to ISPR & attempts by PDM & their handlers to arrest me for two reasons: 1. To prevent me from campaigning bec InshaAllah when elections are announced I will be doing jalsas. 2. To prevent me from mobilising the masses for street movement in support of Constitution if… pic.twitter.com/IQIQmFERah
— Imran Khan (@ImranKhanPTI) May 9, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

