Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ ఆగ్రహం.. స్మైల్ ఇచ్చిన స్టోయినిస్.. వీడియో
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టోయినిస్ కొట్టిన బంతిని అందుకున్న అర్జున్ అతనిపై విసరబోయాడు. ఆ సమయంలో స్టోయినిస్ ఓ స్మైల్ ఇచ్చాడు. ఇంకా ఏదో గట్టిగా అరిచాడు. ఈ ఘటన లక్నో, ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో జరిగింది.
ముంబై : లక్నోతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో.. ముంబై తరపున సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఆడాడు. అయితే అతను వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఆసక్తకిర ఘటన చోటుచేసుకున్నది. ఓ బంతికి వికెట్ల ముందు స్టోయినిస్‌ను అర్జున్ ట్రాప్ చేశాడు. కానీ థార్డ్ అంపైర్ ఆ నిర్ణయాన్ని కొట్టిపారేశారు. ఇక ఆ ఓవర్ ఫస్ట్ బంతికి .. స్టోయినిస్ ఓ బాల్‌ను నేరుగా అర్జున్ వైపు బాదేశాడు. అయితే బంతిని అందుకున్న అర్జున్ ఆవేశంగా.. బ్యాటర్ స్టోయినిస్ వైపు విసరపోయాడు. చాలా కోపంగా కనిపించిన అర్జున్ను చూసి స్టోయినిస్ స్మైల్ ఇచ్చాడు. యువ ఫాస్ట్ బౌలర్ వైపు చూస్తూ స్టోయినిస్ ఏదో అనేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే.
Arjun Tendulkar shows aggression to Marcus Stoinis.🥵💥#mivslsg #mivlsg #lsgvsmi #lsgvmi #tataipl #tataipl2024 #ipl2024 #ipl #mumbaiindians #crickettwitter pic.twitter.com/SCzAdnkzmx
— AK tweets (@ajithkumaarrrrr) May 17, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

