Rishi Sunak: 120 మిలియన్ల పౌండ్లు పెరిగిన ప్రధాని రిషి సునాక్ ఆస్తులు
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గత ఏడాది అమాంతం పెరిగాపోయాయి. గత ఏడాది ఆ ఇద్దరి ఆస్తి సుమారు 120 మిలియన్ల పౌండ్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ల పౌండ్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak), ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గత ఏడాది అమాంతం పెరిగాపోయాయి. గత ఏడాది ఆ ఇద్దరి ఆస్తి సుమారు 120 మిలియన్ల పౌండ్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ల పౌండ్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన ఐటీవీ ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తులు తరుగుతున్నా.. ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు పెరగడం గమనార్హం. అయితే ఇండియా కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి ఎక్కువ షేర్లు ఉన్న కారణంగా వాళ్ల ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ల పౌండ్లకు పెరిగినట్లు భావిసత్ఉన్నారు. సునాక్ దంపతులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ల పౌండ్ల నుంచి 610 మిలియన్ల పౌండ్లకు పెరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Billionaires
- Pounds
- rishi sunak
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

