ICC | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు విదేశీ లీగ్‌లోనూ బౌలింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది.
ఐదేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అతడికి సంబంధించిన అంశమేదీ వచ్చినా నెట్టింట అతడి అభిమానులు ‘తలా ఫ
కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్.. తొలిసారి ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఇంతవరకూ ఫ్రాంచైజీ క్రికెట్ (టీ20) ఆడని అం�
Matthew Wade: ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 97 వన్డేలు
రికార్డుల అడ్డా ఉప్పల్ స్టేడియం పేరు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి మార్మోగింది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో �
పాకిస్తాన్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ ఒకరు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. ఆ దేశం నుంచి అంపైర్ల ప్యానెల్‌కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రికార్డు సాధించి�
ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా మెరుపులు మెరిపించిన మలన్ మంగళవారం ఓ బ్రిటీష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్�
Shikhar Dhawan | భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత దశాబ్దిలో టీమ్ఇండియాకు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పరుగుల వరద పారించిన ధావన్.. 13 ఏండ్ల అంతర్జాతీయ క�
David Warner | ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని.. తన అవసరం �
రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ వీడ్కోలు ప్రకటించాడు. నాలుగు పదుల (41 ఏండ్లు) వయసులోనూ యువ పేసర్లకు దీటుగా బౌలింగ్ చేస్తున్న జిమ్మీ (అండర్సన్ �