మెల్బోర్న్: ఆస్ట్రేలియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 13 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఆసీస్ తరఫున 97 వన్డేలు, 92 టీ20లు, 36 టెస్టులు ఆడిన వేడ్..
మూడు ఫార్మాట్లలో కలిపి 4,682 పరుగులు చేశాడు. 2021లో ఆసీస్ గెలిచిన టీ20 ప్రపంచకప్‌లో వేడ్ కీలకపాత్ర పోషించాడు.