టీఎస్ ఐ పాస్ కింద తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో 24 వేల కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహారెడ్డి అన్నారు.
అనతి కాలంలోనే దేశానికి తెలంగాణ ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా అవతరించిందని సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఎన్టీయూ) వైస్‌ప్రెసిడెంట్ టిమ్ వైట్ కొనియాడారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్‌లో పుష్కలంగా ఉన్నాయని.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్సహా పలు రంగాల అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్ర�
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. తెలంగాణ దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రం. అయినా కూడా... ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్య�
టీఎస్ఐపాస్ విధానంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని, అదే సమయంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి భారీ పరిశ్రమలు, సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేటుకు �
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యూరియా దారి మళ్లుతున్నది. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా పరిశ్రమలకు తరలిపోతున్నది. కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఫ్లైయింగ్ స్వాడ్(ఎఫ్ఎఫ్�
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆరుగురు సభ్యులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమిటీ (ఎస్ఎస్డీఈసీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్
తొమ్మిదేండ్ల పాలనలో ఊహించని అభివృద్ధి సాధించామని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. వ్యవసాయరంగంలో వనపర్తిని దేశ�
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝుళిపిస్తున్నది. గత డిసెంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 80 పరిశ్రమలను మూసివేసింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం
రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు.