నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లె గ్రామానికి రిజర్వు కోటా కింద అదనంగా 300 ఇందిరమ్మ గృహాలను మంజూరుచేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
ఇందిరమ్మ ఇంటి కోసం వరంగల్ చౌరస్తాలో ఓ యువకుడు సోమవారం రాత్రి హోర్డింగ్ హల్చల్ చేశాడు. నగరం నడిబొడ్డున ఈ ఘటనతో పాదచారులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
Revanth Guest House | ఓ వైపు పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను రకరకాల సాకులు చెప్తూ రద్దు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం... అతిథి గృహం పేరుతో అవసరం లేకున్నా చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు మాత్రం ఆ�
‘ఇందిరమ్మ ఇండ్లకు మట్టి, ఇసుక దొరకడంలేదు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పడ్తలేవు. గ్రామాల్లో నాయకులంతా మమ్మల్ని తిడుతున్నరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎదుట కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
Komatireddy Rajagopal Reddy | సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రూ.5 వేల కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడంలేదని, పదవులు, నిధులు అన్నీ తీసుకుపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్�
జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఈ వర్గపోరులో ఇందిరమ్మ లబ్ధిదారులు సమిధలు కావాల్సి వస్తున్నది. నూకపెల్లి ఇందిరమ్మ ఇండ్ల కూల్చివేత వివాదాస్పదం కాగా, పెద్ద ఎత్తున నష్టపో
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్�
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన గాదంగి శ్రావణి, గాదంగి ఉమారాణి, గాదంగి రేణుక ముగ్గురూ చేతులు జోడించి వేడుకుంటున్న ‘చేతులెత్తి మొక్కుతాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూ
ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధన మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు వద్దని చెప్పిన పనులనే ఇప్పుడు చేయమని చెప్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, �
ఓ వైపు ఎడాపెడా భూసేకరణ, మరోవైపు ఇష్టారాజ్యంగా భూముల విక్రయం... ఇదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పనితీరు. అధికారం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కఠినమైన నిబంధనలు.. విడుతల వారీగా నిధుల విడుదల.. అతి తక్కువ స్థలంలో నిర్మాణం వంటి కండిషన్ల నేపథ్యంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇం�
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నామని, వాటిని ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.