Canadian citizenship | కెనడా పౌరసత్వం తీసుకునే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతున్నది. 2018 జనవరి నుంచి 2023 జూన్ నడుమ గడిచిన ఐదేళ్లలో ఏకంగా 1.6 లక్షల మంది భారతీయులు భారత పౌరసత్వం వదులుకుని కెనడా పౌరసత్వం తీసుకున్నారు.
US Census | అమెరికాలో జన్మిస్తున్న ప్రతి ఏడుగురు శిశువుల్లో ఒకరు విదేశీ సంతతి వారే. విదేశాల నుంచి వలస వచ్చిన వారిలో మెక్సికన్ల జనాభా 106.8 లక్షల మంది ఉంటారు.
భారతీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న హెచ్-1బీ వీసా జారీ విధానాన్ని సమూలంగా మార్చుతానని అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి చెప్పారు.
ప్రఖ్యాత టైమ్ మ్యాగ్జైన్ రూపొందించిన టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
US Green Card: సుమారు నాలుగు లక్షల మంది భారతీయులు అమెరికా గ్రీన్ కార్డును అందుకోకుండానే ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. లక్షలాది మంది భారతీయులు ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్�
Green Card | అమెరికాలో శాశ్వత నివాస హోదాకు వీలు కల్పించే ‘గ్రీన్ కార్డ్'ను పొందటం అందని ద్రాక్షగానే మారుతున్నది. ఆ దేశంలో భారతీయ వృత్తి నిపుణుల గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్స్ సంఖ్య రికార్డు స్థాయిలో 18 లక్షలు �
Captive Indians Brought Back | లిబియాకు చెందిన సాయుధ మాఫియా ముఠా 17 మంది భారతీయులను నెలలపాటు బంధించింది (Captive Indians Brought Back). వారి విడుదలకు భారత ఎంబసీ చొరవ చూపింది. ఈ నేపథ్యంలో వారంతా సురక్షితంగా తిరిగి భారత్ చేరుకున్నారు.
యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్‌కు భారతీయులు అండగా నిలబడ్డారు. ఆపద సమయంలో ఆ దేశాన్ని ఆదుకున్నారు. కదనరంగంలో ఆ దేశం తరఫున పోరాటానికి దిగి స్ఫూర్తిగా నిలిచారు.
గ్రీన్‌కార్డుల జారీలో భారతీయులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అమెరికా శాసనకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ 56 మంది శాసనకర్తలు అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్�