India | అమెరికాలోని భారతీయ విద్యార్థులకు (Indian Students) కేంద్రం కీలక సూచనలు చేసింది. యూఎస్లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు (American laws) కట్టుబడి ఉండాలని సూచించింది.
Foreign Education | విదేశాలలో ఉన్నత విద్యపై భారతీయ విద్యార్థులకు మక్కువ తగ్గింది. గత ఏడాది గణాంకాలు పరిశీలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది. కొవిడ్ తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇద�
అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్న ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఆవిరవుతున్నాయి. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంట�
Indian Students | ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత విద్యార్థులకు అమెరికాలో అవకాశాలు తగ్గుతాయనే వార్తలు అవాస్తవమని.. నైపుణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు నిరంతరం ఉంటాయని యూఎస్ కాన్సులేట్ రాజకీయ ఆర్థిక సల�
తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తానని, ఇందుకోసం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు పని మొదలుపెట్టారు. మూడు ర�
విద్యాభ్యాసం కోసం భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన వారిలో 20 వేల మంది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందలేదని కెనడా వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐఆర్సీసీ) వెల్లడించింది. బుధవారం గ్లోబల్ అండ్ మెయిల్లో ఇందు�
హయ్యర్ స్టడీస్ చదువుతున్న విద్యార్థులు, కార్మికులకు కెనడా శుభవార్త చెప్పింది. తమ జీవిత భాగస్వామిని కెనడాకు రప్పించేందుకు అవసరమయ్యే ‘ఓపెన్ వర్క్ పర్మిట్స్' (ఓడబ్ల్యూపీ) నిబంధనల్ని కెనడా సడలించింది
అమెరికాలోని కంపెనీల్లో కీలక పదవుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు అనుమతించే హెచ్-1బీ వీసాలపై అగ్రరాజ్యంలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న
శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనల్ని మరింత కఠినతరం చేయనున్నట్టు కెనడా ప్రకటించింది. ‘ఎక్స్ప్రెస్ ఎంట్రీ’ విధానంలో జరుగుతున్న మోసాల్ని అరికట్టేందుకు.. వలస విధానంలో సమగ్రతను మరింత బలోపేతం చేయనున్�
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు అమెరికా జారీచేసే వీసాల సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోయింది. 2024 సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 స్టూడెంట�
అమెరికాలో పార్ట్టైమ్ ఉద్యోగాలు లభించడం చాలా కష్టంగా మారింది. దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెంది�
ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్లో నిలిచింది.