భారత విద్యార్థులకు స్టడీ పర్మిట్లలో 31% కోత
భారత యువతకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్యలో కెనడా కోతలు విధిస్తున్నది. ఆ దేశ వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐర్సీసీ) ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 మంది భారత విద్యార్థులకు మాత్రమే స్టడీ పర్మిట్లను జారీ చేశారు.
- నిబంధనలు కఠినతరం చేస్తున్న కెనడా
ఒట్టావా: భారత యువతకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్యలో కెనడా కోతలు విధిస్తున్నది. ఆ దేశ వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐర్సీసీ) ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 మంది భారత విద్యార్థులకు మాత్రమే స్టడీ పర్మిట్లను జారీ చేశారు.
గత ఏడాదితో పోల్చితే స్టడీ పర్మిట్ల సంఖ్యలో 31 శాతం తగ్గుదల కనిపించింది. తమ దేశ ప్రజలకు, వలసదారులకు, విదేశీ విద్యార్థులందరికీ గృహ వసతి, ఆరోగ్య, రవాణా కల్పించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని కారణంగా చూపిస్తూ స్టడీ పర్మిట్ల జారీని కెనడా ప్రభుత్వం తగ్గిస్తూ వస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

