Home
National
U S Visas Issued To Indian Students Decline By 30pc In Trumps First Month Of Presidency
America Visa | భారతీయ విద్యార్థులకు 30 శాతం తగ్గిన అమెరికా వీసాలు
భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు తగ్గిపోతున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో జారీ అయిన అమెరికన్ వీసాలతో పోల్చుకుంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 శాతం తగ్గుదల కనిపించింది.
America Visa | న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు తగ్గిపోతున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో జారీ అయిన అమెరికన్ వీసాలతో పోల్చుకుంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 శాతం తగ్గుదల కనిపించింది. అన్ని దేశాల విద్యార్థులకు అమెరికా జారీ చేసిన వీసాల సంఖ్య మొత్తం మీద 4.75 శాతం తగ్గింది.
ఇదిలావుండగా, అమెరికాలోని సుమారు 170 కళాశాలల్లో చదువుతున్న 1,100 మందికిపైగా విద్యార్థుల వీసాలు రద్దయిన సంగతి తెలిసిందే. బాధిత విద్యార్థుల్లో చాలా మంది న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయాలని బాధిత విద్యార్థులకు భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. భారతీయ విద్యార్థులు (ఎక్సేంజ్ విజిటర్స్తో సహా) ఢిల్లీలో అమెరికన్ వీసా కోసం సగటున 58 రోజులపాటు వేచి చూడవలసి వస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

