ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలిరోజే 3 పతకాలతో సత్తాచాటిన మన షూటర్లు.. రెండో రోజూ అదే జోష్ కొనసాగించారు.
ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్ టోర్నీలో భారత షూటర్ల పతక వేట మొదలైంది. శనివారం మొదలైన సీజన్ చివరి టోర్నీలో యువ షూటర్లు సురుచి సింగ్ స్వర్ణ పతకంతో మెరువగా, సైనియమ్ రజతం ఖాతాలో వేసుకుంద�
సీజన్ ఆసాంతం పతకాల పంట పండించిన భారత షూటర్లు.. గురువారం నుంచి మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. సీజన్ ముగింపుగా జరుగబోయే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు మన షూటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి దోహా వేదిక�
డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో అతడు 50క�
డెఫ్లింపిక్స్లో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇప్పటికే పలు విభాగాల్లో మన షూటర్లు డజను పతకాలు సాధించగా.. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో శౌర్య సైనీ రజతంతో మెరిశాడు.
టోక్యో వేదికగా జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఈ పోటీల తొలి రోజే బంగారు పతకంతో మెరిసిన తెలంగాణ కుర్రాడు ధనుశ్ శ్రీకాంత్.. మూడో రోజు జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్�
టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తొలిరోజే నాలుగు పతకాలతో మెరువగా రెండో రోజూ 3 మెడల్స్ సాధించి సత్తాచాటారు. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో భా�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టి వరుసగా రెండో రోజూ పతక ప్రదర్శన చేసింది. మరో పోరులో భారత �
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన 10మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం రశ్మిక సెహగల్, కపిల్ 16-10తో మన దేశానికే చెందిన వంశ
ఏషియా షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్ల పతక వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో తెలంగాణ అమ్మాయి సురభి భరద్వాజ్, మానిని, వినోద్ విద్సరతో కూడిన త్రయం రజతం గెలు�
ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల జూనియర్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత యువ షూటర్ అభినవ్షా 250.4 పాయింట్లతో స్వర్ణ పతకంతో �
ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన బుధవారం జరిగిన పురుషుల స్కీట్ ఫైనల్లో భారత యువ షూటర్ అనంత్‌జీత్‌సింగ్ నరుక పసిడి పతకంతో మెరిశాడ
ఏషియన్ షూటిం గ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన మంగళవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో డబుల్ ఒలింపియన్ మను భాకర్ కాంస్య పతకంతో మెరిస
జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్లు అదరగొడుతున్నారు. ఆదివారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ రజతం, కాంస్యం దక్కించుకుంది