తోమర్ రికార్డు స్వర్ణం.. ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్
ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్లో యువ షూటర్ ఐశ్వర్య్ ప్రతాప్‌సింగ్ తోమర్ ప్రపంచ రికార్డుతో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు.
న్యూఢిల్లీ : ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్లో యువ షూటర్ ఐశ్వర్య్ ప్రతాప్‌సింగ్ తోమర్ ప్రపంచ రికార్డుతో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత షూటర్లు క్లీన్‌స్వీప్ చేశారు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఐశ్వర్య్ ప్రతాప్ 362 వరల్డ్ రికార్డు స్కోరుతో అగ్రస్థానంలో నిలువగా, నీరజ్‌కుమార్(361.8), అఖిల్ షెరాన్(343.5) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. కేవలం 0.2 పాయింట్ తేడాతో ఐశ్వర్య్ పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తన ఆఖరి షాట్లో 10.7 పాయింట్లు సాధించడంతో ప్రపంచ రికార్డు ఐశ్వర్య సొంతమైంది. మరోవైపు ఐశ్వరీ, నీరజ్, అఖిల్‌తో కూడిన భారత త్రయం 1769 పాయింట్లతో టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

